Find answers, ask questions, and connect with our
community around the world.

Firearm and Gun Forums Firearm and Gun Forums News MLA Roja Gun Comment, YS Jagan, AP Assembly, Andhra Pradesh

 • MLA Roja Gun Comment, YS Jagan, AP Assembly, Andhra Pradesh

   Charles updated 11 months, 3 weeks ago 2 Members · 2 Posts
 • Charles

  Member
  December 14, 2019 at 10:30 am

 • Margayya Malgudi

  Guest
  December 14, 2019 at 10:30 am

  చరిత్రలో ఎందరో దురదృష్టవంతులను చూశాము.. కారు ముట్టుకుంటే కాకి అయిపోయి.. ఎగిరిపోయిన చందంగా మారింది జగన్ పరిస్థితి.. ఏది ముట్టుకున్నా మట్టే..
  ఇక అతను సత్వర విచారణ.. వెనువెంటనే శిక్ష ఖరారు అన్న పనికిమాలిన వాటి జోలికి పోవడం ఎందుకు.. రాష్ట్రంలో చోటుచేసునే ఏదో ఒక రేపులో తెలుగుదేశం పార్టీవారిని ఇరికించి వారిని తను అద్భుత అస్త్రంగా భావిస్తున్న ఎన్ కౌంటరుతో మట్టు పెట్టచ్చు కదా.. దానికి కోర్టులు.. శిక్షలు ఎందుకు.. వృధాప్రయాస కాక.. అసలు తన కేసే ఇన్నేళ్ళుగా తేలలేదు.. తన తండ్రి చనిపోయిన పిదప ఏ ఒక్కరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చనిపోయినా వారి చావులను తన తండ్రి సానుభూతిపరుల ఖాతాలో వేసి.. అంతరంగాలు సీరియల్ ని తలదన్నేంత ఓదార్పు యాత్రను చేపట్టి.. ఓదార్పుకే ఓదార్పు అవసరమయ్యేట్టు చేసిన ఆ ఘనాపాటీకి అడ్డమేముంది.. ఓ రెండు లారీల రేపిష్టులను పెట్టి.. రేపులమీద రేపులు చేయించి.. వాటన్నింటినీ తెలుగుదేశంలో కాటికి కాళ్ళు చాచుకున్నవారిపై కూడా మోపి ఆ పార్టీని నామరూపాలు లేకుండా పరశురామప్రీతి చెయ్యాలని కలలు కంటున్నట్టున్నాడు మన రాజుగారు..
  సరే.. మరో కోణాన్ని కూడా లేవనెత్తారు మీ వీడియోలో.. కావాలనే కేసీఆర్ ను ఇరికిస్తున్నాడు జగన్ అని.. ఇప్పటికే ఆర్టీసీ యొక్క ప్రభుత్వ విలీనం అనే తన ఓ పిచ్చి నిర్ణయంతో మూడు నెలల పాటు నిద్ర లేకుండా చేశాడు సారు.. ఆ దెబ్బ నుండి ఎలా కోలుకోవాలో తెలీక సతమతమవుతూ.. ఆ ఎపిసోడుకు ఎలా ఎండ్ కార్డు వెయ్యాలో తెలీక నానా బాధలు పడి.. చావు తప్పి కన్ను లొట్టబోయిన విధంగా పరువు కాపాడుకున్న కేసీఆరుకు ఈ రేపు.. దానితో కూడిన హత్య ఘఠన బ్రహ్మాస్త్రంగా దొరికింది.. భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ఆ క్రమంలో కాలిపోతున్న ఇంటి చూరుకు అంటుకున్న నిప్పుతో చుట్ట కాల్చుకుని అలౌకిక ఆనందాన్ని అనుభవించే గుణమున్న కేసీఆరుకు పండగే అయ్యింది… ముందూ వెనకా చూసుకోకుండా ఎన్ కౌంటర్ చేయించి పారేశాడు.. ఆయనకేమి.. అందితే జుట్టు.. లేకపోతే మరోటి పట్టుకోవడం.. ఆ మహత్తర కార్యానికి వ్యూహం అని నామకరణం చేయడం ఆయనకు పరిపాటే కదా.. అయితే సమస్య అది కాదు.. తెలిసి చేస్తున్నాడో తెలీక చేస్తున్నాడో తెలీదు కానీ.. తన గుగ్లీలతో కేసీఆర్ ను ఆడుకుంటున్నాడనే అనాలి.. ఆమధ్య వచ్చిన ఓ సినిమాలోని ఒక హాస్య సన్నివేశం గుర్తుకొస్తోంది.. పొరపాటున తన భార్యగా భావించి బ్రహ్మానందం భార్యను వెనకనుండి వాటేసుకుంటాడు ఏవీఎస్.. కాసేపటికే తన పొరపటును గ్రహించిన అతను ఖిన్నుడై అడిగిన వాళ్ళవద్దా.. అడగని వాళ్ళవద్దా అదే పనిగా తన పశ్చాత్తాపాన్ని వెళ్ళ్గక్కుతూ ఉంటాడు.. అలా ఉంది మనవాడి ధోరణి.. చేసిన పాపం నుండెలా బయటపడాలో తెలీక చస్తుంటే.. మూలిగే నక్కపై తాటిపండు వేసినట్టుంది జగన్ వ్యవహారం (పడ్డట్టు కాదు).. చేయడానికి తగిన పని లేకపోతే ఓ సీమ పిల్లిని.. ఓ కత్తిని తెచ్చుకుంటే సరిపోదా కాలక్షేపానికి..
  ఇక మూడో కోణం.. బీజేపీతో వైరం పెట్టుకునే ఉద్దేశంతో తిరిగి కేసీఆర్ కు దగ్గరయ్యే ప్రయత్నంగా కూడా భావించొచ్చనిపిస్తోంది చూస్తుంటే..

 • Ramakrishna Pasupuleti

  Guest
  December 14, 2019 at 10:30 am

  అసలు తన కేసే ఇన్నేళ్ళుగా తేలలేదు.. తన తండ్రి చనిపోయిన పిదప ఏ ఒక్కరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చనిపోయినా వారి చావులను తన తండ్రి సానుభూతిపరుల ఖాతాలో వేసి.. అంతరంగాలు సీరియల్ ని తలదన్నేంత ఓదార్పు యాత్రను చేపట్టి.. ఓదార్పుకే ఓదార్పు అవసరమయ్యేట్టు చేసిన ఆ ఘనాపాటీకి అడ్డమేముంది.. ఓ రెండు లారీల రేపిష్టులను పెట్టి.. రేపులమీద రేపులు చేయించి.. వాటన్నింటినీ తెలుగుదేశంలో కాటికి కాళ్ళు చాచుకున్నవారిపై కూడా మోపి ఆ పార్టీని నామరూపాలు లేకుండా పరశురామప్రీతి చెయ్యాలని కలలు కంటున్నట్టున్నాడు మన రాజుగారు……………………….

 • Ramana V

  Guest
  December 14, 2019 at 10:30 am

  Rojaji respond please…

 • Ramakrishna Pasupuleti

  Guest
  December 14, 2019 at 10:30 am

  అయ్యా ముందు….జగన్ రెడ్డి గారి ….బాబాయ్ …ఎలా చనిపోయాడూ……….తేల్చు…

 • Sandhya Kodali

  Guest
  December 14, 2019 at 10:30 am

  Roja assembly lo maatlaadina theeru darunam cbn gari ni oka dhaddhamma anadam kalichivesindhi.

 • Nicky samay

  Guest
  December 14, 2019 at 10:30 am

  AP కి పట్టిన శని జగన్ అండ్ రోజా ఓ తిక్క రోజా ఇది జబర్దస్త్ కాదు నువ్వు కుళ్లు జోకులేస్తే నవ్వడానికి

 • Sreeramaprasadrao Pogula

  Guest
  December 14, 2019 at 10:30 am

  Those are not criminals at all because, they are MLA s n MP s of ruling parties , moreover, Reddys.

 • Shivakumar Neervani

  Guest
  December 14, 2019 at 10:30 am

  Roja oka 6 nellagu.antenduku ee roje oka baalika ni rape chesaru
  News chudu. Bill pass ayyetappude.
  Super analasy. 👌👍

 • GopalaKrishna Kotti

  Guest
  December 14, 2019 at 10:30 am

  ఈ దరిద్రం త్వరలో పోవాలి. జై చంద్రబాబు.

 • venkata rao surangi

  Guest
  December 14, 2019 at 10:30 am

  ADR sarve case only for YSRC .but nobody can TDP MLA s R MP,s.wy r u unnecessary.ookadapudu samacharalu.ne battipatti bajana samacharalu waste ok.real stores avsam boss.

 • p Jagadeesh

  Guest
  December 14, 2019 at 10:30 am

  వాడి, వెనుక ఉన్న దొంగ లు వారికి,కనపడరు

 • Prasad Babu

  Guest
  December 14, 2019 at 10:30 am

  Nirnayam thisukune mundhu 1ki 10 sarlu alochinchukoni thisukovali taruvata kalamulo ebbandhulu kakunda ..

 • Tellagorla Satyanarayana

  Guest
  December 14, 2019 at 10:30 am

  రేప్ కేసులో ఉన్న వాళ్లకి మంత్రి పదవులు ఎలా ఇచ్చారు ఓరి దేవుడా లుచ్చా రాజకీయం

 • rao pingali

  Guest
  December 14, 2019 at 10:30 am

  How they r allowed to contest in election… Abhiyogalu unna kuda… Thy should not be allotted seats in the party… My opinion

 • siva parvathi Nerella

  Guest
  December 14, 2019 at 10:30 am

  Why are showing disha pic… plz don't use her pic…

 • NJ MOHINI

  Guest
  December 14, 2019 at 10:30 am

  ఉపన్యాసాలు ఇవ్వటానికి నీతులు చెప్పటానికి బాగానే ఉంటాయి అమ్మ రోజా జగన్ రెడ్డి సత్వరమే న్యాయం కావాలి కదా ముందు మీ ఎంపీ ఎమ్మెల్యే ని పార్టీ నుండి బహిష్కరణ వేయించు 21 రోజుల్లో శిక్ష వేయించు ఆప్పుడు నీతులు చెపుదురు ఒకరు 420 ఇంకొకరి నోరు పాకీదొడ్డి

 • Ranganayakamma Gummadi

  Guest
  December 14, 2019 at 10:30 am

  EME Roja vintunnava? Siggulekunda assemblylo matladatavu. Chi nee bratuku cheda.

 • vasam ramana

  Guest
  December 14, 2019 at 10:30 am

  I want go to koma up to come CB n rile

 • venkatasita G

  Guest
  December 14, 2019 at 10:30 am

  Devudu script baaga rasadu jail Reddy ki mukku gadiki

 • SUBRAMANYAM ACHARI

  Guest
  December 14, 2019 at 10:30 am

  There is no justice delivering system in this country. A rich person gets justice as he wishes. A poor person can't get justice even after 15 years. Indian judiciary is toothless, useless and worst. So many cases are evidence for this. So Hyderabad Police encounter is perfect and immediate justice. Otherwise there are chances that the court may be forced to judge that the four accused are really innocent.

 • Dubba Prakash

  Guest
  December 14, 2019 at 10:30 am

  A1 cm in ap

 • Rama Rao

  Guest
  December 14, 2019 at 10:30 am

  ఒక మనిషి మీద పోలీస్ కేస్ ఉంటే వాళ్ళకి ఎన్నికల్లో నెగ్గే అర్హత ఉంటుందా.వాళ్ళకి పార్టీ టికెట్స్ ఎలా ఇచ్చారు.ప్రజలు వొట్లు ఎలా వేశారు.EC commission ఎలా వాళ్ళా candidature ని సమర్ధించింది.అదే ఒక సామాన్య పౌరుడి మీద కేసు ఉంటే వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా.ఇదెక్కడి న్యాయం.ఆ నాయకులు పదవిని అద్దం పెట్టుకొని వాళ్ళు free గా society లో పెద్ద మనుషులుగా అన్ని రాయితీలతోటి, జీత భత్యాలతోటి బతికేస్తారా.
  ఎం దేశం రా బాబూ.

 • Venugopal Bhadragiri

  Guest
  December 14, 2019 at 10:30 am

  Wait & see our great CM Jagan ruling in his turnover

 • gopal m

  Guest
  December 14, 2019 at 10:30 am
 • AVR Murthy

  Guest
  December 14, 2019 at 10:30 am

  Good bro

 • Ananda

  Guest
  December 14, 2019 at 10:30 am

  comments బట్టి చూస్తే ఈ channel subscribers లో మేధావులున్నట్లు అర్థమవుతుంది. అద Take one media కు తప్పని సరిగ గర్వకారణం.

 • Polimetla Jayaprada

  Guest
  December 14, 2019 at 10:30 am

  ADR ee vishayalu elections ku mundu baitapedithe bagundedi. Ippudu kadu ippudu chethulu kalinayi

 • Sameer Kumar Karlapati

  Guest
  December 14, 2019 at 10:30 am

  జగనన్న పరిగెత్తుకొచ్చి ఆరు నెలలైంది .సొంత బాబాయ్ నీ నీడలోనే నీఊర్లోనే ఆయన సొంత ఇంట్లోనే హత్య చేయబడితే ఇప్పటికి దిక్కులేదు . ఈయన పరిగెత్తుకొచ్చి ఆడవాళ్ళ మీద ఆత్యాచారాలు ఆపుతాడా . రోజమ్మ నీ జబర్దస్త్ కథలు ఆపమ్మా . మాట తప్పం మడమ తిప్పము అని చెప్పి ఇప్పుడు తిప్పటానికీ ఆవకాశమున్న వన్నీ తిప్పుతున్నారు . అమ్మ రోజమ్మ ముందు నువ్వు మీ ఎమ్మెల్యేలందరికి భూతులు మాట్లాడడం ఆపమని చెప్పండి . అది మీ వలన అవుతుందా అని చిన్న అపనమ్మకం .ఎందుకంటే జబర్దస్త్ భూతులకే పగలబడి నవ్వే మీకు అసెంబ్లీ అయినా ఒకటే జబర్దస్త్ స్టేజి అయినా ఒకటే .ప్రజలు ఛీత్కరించు కుంటారని కూడా మీకు అనిపించట్లేదు . మీరాజ్యం వస్తే ఎలాగా ఉంటుందో ఆరునెలల్లోనే జనానికి బాగా అర్ధం అయింది . ఇంకా ముందుంది ముసళ్ల పండగ జనానికి , మిమ్మల్ని ఎన్నుకున్నందుకు .

 • Samuel social channel

  Guest
  December 14, 2019 at 10:30 am

  ADR lo tdp ledha…..

 • Chaitanya Yadav

  Guest
  December 14, 2019 at 10:30 am

  bro inka chala videos upload cheyandi bro assembly runavutundhi kadha.meeru chepandi written words yenduku

 • Saibaba Pampana

  Guest
  December 14, 2019 at 10:30 am

  Nuvvu Boku vaadu Baku.

Reply to: Charles
Your information:

Cancel
Original Post
0 of 0 posts June 2018
Now